News

సమావేశాలు తెలంగాణ భవన్‌లో జరిగినట్లుంది


అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ భవన్‌లో జరిగినట్లుందని ఎల్‌ రమణ ఆరోపించారు. ఫాంహౌస్‌లో మాదిరిగా చర్చించారని అసెంబ్లీ జరిగిన 7 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కరవు మండలాలను ప్రకటించాలని ప్రైవేటు అప్పులపై మారటోరియం విధించాలని కోరారు.